• Home » Ladakh 

Ladakh 

Navya : లడాక్‌లో.. ఒంటరి ప్రయాణం

Navya : లడాక్‌లో.. ఒంటరి ప్రయాణం

గడ్డకట్టే చలి, ఇసుక గాలులు, కళ్లు తిరిగే లోయలు... ఇవేవీ ఆమెను వెనక్కి లాగలేదు. బండి జారి కింద పడినా...

CM Chandrababu: లడాఖ్ మృతులకు సీఎం చంద్రబాబు నివాళి

CM Chandrababu: లడాఖ్ మృతులకు సీఎం చంద్రబాబు నివాళి

లడాఖ్ టీ-72 యుద్ద ట్యాంక్ కొట్టుకుపోయిన ఘటనలో పలువురు సైనికులు వీర మరణం పొందారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, సాదరబోయిన నాగరాజు, సుభాన్ ఖాన్ అనే ముగ్గురు సైనికులు ఉన్నారు. సైనికుల మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.

Viral Video: ఎత్తైన ప్రాంతంలో యోగా చేసిన ఆర్మీ సైనికులు

Viral Video: ఎత్తైన ప్రాంతంలో యోగా చేసిన ఆర్మీ సైనికులు

భారత సరిహద్దుల్లో మంచుతో ఉన్న ఎత్తైన శిఖరాల మధ్య ఆర్మీ సైనికులు నేడు యోగా డే సందర్భంగా యోగా సాధన చేశారు. అంతేకాదు మంచు మధ్య యోగా చేస్తూ సూర్య నమస్కారాలతో ఫిట్‌గా ఉండాలనే సందేశాన్ని కూడా సైనికులు ప్రజలకు అందించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Sonam Wangchuk: ర్యాలీకి పిలుపునిచ్చిన సోనమ్ వాంగ్‌చుక్.. జిల్లాలో ఇంటర్ నెట్ బంద్, 144 సెక్షన్

Sonam Wangchuk: ర్యాలీకి పిలుపునిచ్చిన సోనమ్ వాంగ్‌చుక్.. జిల్లాలో ఇంటర్ నెట్ బంద్, 144 సెక్షన్

లడఖ్‌(Ladakh)కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్(Sonam Wangchuk) ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నిరాహార దీక్ష నేపథ్యంలో అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆయన ఏప్రిల్ 7న పష్మీనా మార్చ్ ప్రకటించారు. దీని దృష్ట్యా లెహ్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

Ladakh: లడఖ్‌లో వేలాదిమంది రోడ్లపైకి.. అసలెందుకీ నిరసన? వారి డిమాండ్లు ఏంటి?

Ladakh: లడఖ్‌లో వేలాదిమంది రోడ్లపైకి.. అసలెందుకీ నిరసన? వారి డిమాండ్లు ఏంటి?

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఎప్పుడూ లేనంతగా వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆదివారం నాడు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు. రక్తం గడ్డకట్టేంత చలి ఉన్నప్పటికీ.. దానిని ఏమాత్రం లెక్క చేయకుండా జనాలు ప్రదర్శనలు చేశారు. శనివారం.. అంటే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ నిరసనలు ఆదివారం కూడా కొనసాగాయి.

Ladakh Shepherds:చైనా సైనికులతో లడఖ్ కాపారుల వాగ్వివాదం

Ladakh Shepherds:చైనా సైనికులతో లడఖ్ కాపారుల వాగ్వివాదం

భారత్- చైనా వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద గత కొన్నాళ్ల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత పరిస్థితి మారింది. ఆ ప్రాంతంలో గొర్రెలను మోపేందుకు కాపారులు కూడా వెళ్లడం లేదు.

Congress-NC big Win: 370 అధికరణ రద్దు తర్వాత తొలి ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్‌సీ విజయకేతనం...

Congress-NC big Win: 370 అధికరణ రద్దు తర్వాత తొలి ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్‌సీ విజయకేతనం...

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత తొలిసారి జరిగిన కార్గిల్‌ లోని లడఖ్ అటానమస్ హిల్ కౌన్సిల్‌ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఓడించింది.

Asaduddin Owaisi: మోదీ, జిన్‌పింగ్ మీటింగ్‌పై అసదుద్దీన్ ఫైర్.. మోదీ అసలు ఏం దాస్తున్నారు?

Asaduddin Owaisi: మోదీ, జిన్‌పింగ్ మీటింగ్‌పై అసదుద్దీన్ ఫైర్.. మోదీ అసలు ఏం దాస్తున్నారు?

అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. మరోసారి మోదీని టార్గెట్ చేశారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్...

Rahul Gandhi : మోదీ చెప్తున్నదంతా అబద్ధం : రాహుల్ గాంధీ

Rahul Gandhi : మోదీ చెప్తున్నదంతా అబద్ధం : రాహుల్ గాంధీ

భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్తున్నదంతా అబద్ధమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. మన భూమిని చైనా సైన్యం ఆక్రమించిందని చెప్పారు.

Rahul Gandhi: ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు మార్గంలో రాహుల్ గాంధీ.. ఎక్కడంటే..?

Rahul Gandhi: ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు మార్గంలో రాహుల్ గాంధీ.. ఎక్కడంటే..?

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ లడఖ్ యాత్ర కొనసాగుతంది. సోమవారం ఆయన లడఖ్‌లోని కర్జుంగ్ లా పాస్‌ను సందర్శించారు. ఇది ప్రపంచంలోని ఎత్తైన మోటారు రోడ్డు మార్గాలలో ఒకటి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి